సుశీల్‌కు ముందస్తు బెయిలు నిరాకరణ
close

ప్రధానాంశాలు

Published : 19/05/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశీల్‌కు ముందస్తు బెయిలు నిరాకరణ

దిల్లీ: ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌కు దిల్లీలోని కోర్టు ముందస్తు బెయిలును తిరస్కరించింది. హత్య కేసును ఎదుర్కొంటున్న సుశీల్‌ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఛత్రసాల్‌ స్టేడియం వద్ద రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకు సంబంధించి మరో ఆరుగురితో పాటు సుశీల్‌ నిందితుడుగా ఉన్నాడు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ అయింది. దిల్లీ పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్‌ తప్పదని తెలిసిన సుశీల్‌.. సోమవారం రోహిణి కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్‌ వేశాడు. పక్షపాత ధోరణితో తనపై దర్యాప్తు చేస్తున్నారని, తన వల్ల సాగర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నాడు. కానీ సుశీల్‌ హాకీ స్టిక్‌తో రెజ్లర్‌ను కొడుతున్నట్లు చూపించే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించాడు. ఈ నేరంలో ప్రధాన నిందితుడు సుశీల్‌ కుమారేనని విచారణాధికారి కోర్టుకు తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన