ఐపీఎల్‌ షెడ్యూల్‌పై నేడు నిర్ణయం
close

ప్రధానాంశాలు

Published : 29/05/2021 01:26 IST

ఐపీఎల్‌ షెడ్యూల్‌పై నేడు నిర్ణయం

దిల్లీ: ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ తేదీల్ని బీసీసీఐ అధికారికంగా ఖరారు చేయనుంది. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. శనివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది. సౌరభ్‌ గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ వర్చువల్‌ భేటీలో ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఖరారు, టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యం, రంజీ ట్రోఫీ క్రికెటర్ల పరిహారం అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన