కాలితో గురి
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 29/08/2021 02:04 IST

కాలితో గురి

ఆర్చరీలో బాణం వేయాలంటే చేయి చాలా ముఖ్యం. అలాంటిది చేతులే లేకుండా బాణం వేయాలంటే! ఊహించడానికి కష్టంగా ఉన్నా అమెరికా ఆర్చర్‌ స్టట్జ్‌మ్యాన్‌ మాత్రం చేతికి బదులు కాలి వేళ్ల ఆధారంగా విల్లు పట్టుకుని బాణాలు సంధిస్తున్నాడు.
 


చెయ్యి మాయమైందా!

ఈ ఫొటో చూస్తే అతడి చెయ్యి మాయమైందా! అన్న భావన కలుగక మానదు. కానీ నిజంగానే ఒక చేయి లేని జపాన్‌ ట్రయాథ్లెట్‌ హిడెకి ఉడా.. పారాలింపిక్స్‌లో రజతంతో మెరిశాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన