పైచేయి సాధించేనా?
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 17/09/2021 02:52 IST

పైచేయి సాధించేనా?

నేటి నుంచి భారత్‌ డేవిస్‌ కప్‌ పోరు

ఎస్పూ (ఫిన్లాండ్‌): భారత టెన్నిస్‌ ఆటగాళ్లు మరో కీలక పోరుకు సిద్ధమయారు. శుక్రవారం ఆరంభమయ్యే డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూప్‌-1 పోరులో ఫిన్లాండ్‌తో తలపడనున్నారు. ప్రజ్ఞేశ్‌, రామ్‌కుమార్‌ రామనాథన్‌, బోపన్న, దివిజ్‌ శరణ్‌, సాకేత్‌ మైనేని లాంటి ఆటగాళ్లున్న భారత్‌.. ఈ పోరులో విజేతగా నిలిస్తే వచ్చే ఏడాది జరిగే క్వాలిఫయర్స్‌కు భారత్‌ అర్హత సాధించే అవకాశముంది. రామ్‌కుమార్‌.. ఫిన్లాండ్‌ నంబర్‌వన్‌ రూసువూరితో తలపడనున్నాడు. ప్రజ్ఞేశ్‌.. 419వ ర్యాంకర్‌ విర్టానెన్‌తో పోటీపడే అవకాశాలున్నాయి. డబుల్స్‌లో వెటరన్‌ జోడీ బోపన్నతో ఎవరు జత కడతారన్నది ఆసక్తికరం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన