సురేఖ.. ఒకేసారి 8 స్థానాలు పైకి
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 28/09/2021 11:52 IST

సురేఖ.. ఒకేసారి 8 స్థానాలు పైకి

యాంక్టాన్‌: ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మూడు రజతాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్‌లోనూ మెరుగైంది. సోమవారం ప్రకటించిన తాజా కాంపౌండ్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సురేఖ ఒకేసారి ఎనిమిది ర్యాంకులు మెరుగుపరుచుకుని అయిదో స్థానంలో నిలిచింది. సురేఖకు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సురేఖ వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందేAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన