close

తాజావార్తలు


తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

సిడ్నీ: టీమిండియా-ఆసీస్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ సిడ్నీ వేదికగా ప్రారంభమైంది. ఆదిలోనే ఆసీస్‌ తొలి వికెట్‌ చేజార్చుకుంది. మూడో ఓవర్లోనే ఆసీస్‌ సారథి ఆరోన్ ఫించ్‌(6)ని భువనేశ్వర్‌ పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా(2), కారే(1) ఉన్నారు. 3 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేసింది.

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.