close

తాజావార్తలు

నిలకడగా ఆడుతున్న ఆసీస్‌

నిలకడగా ఆడుతున్న ఆసీస్‌

సిడ్నీ: టీమిండియా-ఆసీస్‌ల మధ్య జరుగుతున్న తొల వన్డేలో ఆసీస్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. క్రీజులో ఉన్న షాన్‌ మార్ష్‌(28), ఖవాజా(34)ల జోడీని విడదీయడానికి కోహ్లీసేన తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మార్ష్‌-ఖవాజా జోడీ 57 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 21 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.