close

తాజావార్తలు


ఖవాజా అర్ధశతకం

సిడ్నీ: తొలి వన్డేలో ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. ఉస్మాన్‌ ఖావాజా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఖవాజా 69 బంతుల్లో 50 పరుగులు చేశాడు.  మరో ఎండ్‌లో ఉన్న షాన్‌ మార్ష్(33) అతనికి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడీని విడగొట్టడానికి టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 27 ఓవర్లు ముగిసేసరికి  ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.