Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103341
            [news_title_telugu_html] => 

నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్‌

[news_title_telugu] => నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్‌ [news_title_english] => Warmup match New Zealand chasing Team India Target [news_short_description] => వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ [news_tags_keywords] => TeamIndia, World Cup 2019, INDvsNZ [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 20:23:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్‌ - Warmup match New Zealand chasing Team India Target - EENADU
close

తాజావార్తలు

నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్‌

లండన్‌: వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును సారథి కేన్‌ విలియమ్సన్‌(33; 61 బంతుల్లో 2x4), రాస్‌టేలర్‌(37; 34 బంతుల్లో 4x4) ఆదుకున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా 20 ఓవర్లకు జట్టు స్కోర్‌ 97 పరుగులకు చేరింది. కాగా భారత బౌలర్లలో బుమ్రా, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ తీశారు. 

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.