Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146317
            [news_title_telugu_html] => పెవిలియన్‌కు విహారి
            [news_title_telugu] => పెవిలియన్‌కు విహారి
            [news_title_english] => 
            [news_short_description] => వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చిన విహారి(32; 56బంతుల్లో 5×4) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 55వ ఓవర్‌లో రోచ్‌

            [news_tags_keywords] => indvswi,kohli,vihari,cricket
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 01:08:06
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పెవిలియన్‌కు విహారి - EENADU
close

తాజావార్తలు

పెవిలియన్‌కు విహారి

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చిన విహారి(32; 56బంతుల్లో 5×4) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 55వ ఓవర్‌లో రోచ్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి విహారి.. వికెట్‌కీపర్‌ షైహోప్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతానికి క్రీజులో రహానె(76*), పంత్‌ ఉన్నారు. 55 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వర్షం కారణంగా కాసేపు మ్యాచ్‌కు తాత్కాలిక అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.