Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001211
            [news_title_telugu_html] => 

ఈ సారి షమి: విండీస్‌ @50

[news_title_telugu] => ఈ సారి షమి: విండీస్‌ @50 [news_title_english] => shami takes two wickets india on the way to big victory [news_short_description] => వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది 20వ ఓవర్‌లో షమి... [news_tags_keywords] => ind vs wi,shami, cricket, [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:19:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈ సారి షమి: విండీస్‌ @50 - shami takes two wickets india on the way to big victory - EENADU
close

తాజావార్తలు

ఈ సారి షమి: విండీస్‌ @50

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 20వ ఓవర్‌లో షమి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి రోస్టన్‌ చేజ్‌(12; 29బంతుల్లో 1×4) క్లీన్‌బౌల్డ్‌ కాగా.. ఆఖరి బంతికి గాబ్రియెల్‌(0) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 21 ఓవర్లకు విండీస్‌ 9 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో రోచ్‌(13), కమిన్స్‌ ఉన్నారు. భారత్‌ విజయానికి మరో వికెట్‌ దూరంలో ఉంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.