Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009804
            [news_title_telugu_html] => 

కేఎల్‌ రాహుల్‌పై వేటు: టీమిండియా టెస్టు జట్టు ఇదే

[news_title_telugu] => కేఎల్‌ రాహుల్‌పై వేటు: టీమిండియా టెస్టు జట్టు ఇదే [news_title_english] => Bcci selection committee axes KL Rahul announces test team against South Africa [news_short_description] => అనుకున్నట్టే జరిగింది! ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. బదులుగా యువ ఆటగాడు, దక్షిణాఫ్రికా-ఏపై అన్ని ఫార్మాట్లలోనూ...... [news_tags_keywords] => KL Rahul,Rohit Sharma, Shubman Gill,MSK Prasad,INDvsSA [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 17:04:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కేఎల్‌ రాహుల్‌పై వేటు: టీమిండియా టెస్టు జట్టు ఇదే - Bcci selection committee axes KL Rahul announces test team against South Africa - EENADU
close

తాజావార్తలు

కేఎల్‌ రాహుల్‌పై వేటు: టీమిండియా టెస్టు జట్టు ఇదే

ముంబయి: అనుకున్నట్టే జరిగింది! ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. బదులుగా యువ ఆటగాడు, దక్షిణాఫ్రికా-ఏపై అన్ని ఫార్మాట్లలోనూ రాణించిన శుభ్‌మన్‌గిల్‌కు చోటిచ్చారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా హిట్‌మ్యాన్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య  రహానె, హనుమ విహారి, రిషభ్‌పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాంత్‌ శర్మ


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.