close

తాజావార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

పుణె: భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మరో సమరానికి రంగం సిద్ధమైంది. పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్‌.. రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగించడమే లక్ష్యంగా బరిలో దిగింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలని సఫారీ జట్టు పట్టుదలతో ఉంది. గత 30 టెస్టుల్లో భారత్‌ తొలిసారి 2017లో పుణె స్టేడియంలో ఓటమిని చవిచూసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ స్టేడియంలో ఆడుతోంది.

జట్ల వివరాలు

భారత్‌: మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి

దక్షిణాఫ్రికా: ఎల్గర్‌, మార్‌క్రమ్‌, డిబ్రుయిన్‌, టెంబా బవుమా, డుప్లెసిస్‌, డికాక్‌, ముత్తుసామి, ఫిలాండర్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, ఎన్రిచ్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.