close

తాజావార్తలు

ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

రాంచీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే  ఓపెనర్‌ డీన్‌ ఎల్గార్‌ పరుగులేమి చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ డికాక్‌(4).. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. క్రీజులో హమ్జా, డుప్లెసిస్‌ ఉన్నారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 497/9 వద్ద డిక్లేర్‌ చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.