close

తాజావార్తలు

ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన బంగ్లా

ఇండోర్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఆరో ఓవర్‌ చివరి బంతికి ఇమ్రుల్‌ కైస్‌(6; 18 బంతుల్లో 1x4)తొలుత స్లిప్‌లో చిక్కగా.. తర్వాతి ఓవర్లోనే ఇషాంత్‌ బౌలింగ్‌లో షాద్మన్‌ ఇస్లామ్‌(6) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మోమినుల్‌, మిథున్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.