
తాజావార్తలు
ఇండోర్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్కోరు 100 పరుగుల మైలురాయి చేరుకుంది. 40 ఓవర్లకు ఆ జట్టు 100/4తో నిలిచింది. సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (34; 71 బంతుల్లో 4×4, 1×6) నిలకడగా ఆడుతున్నాడు. భారత బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కొంటున్నాడు. మహ్మదుల్లా (1; 11 బంతుల్లో) అతడికి తోడుగా ఉన్నాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న సారథి మోమినల్ హఖ్ (37; 80 బంతుల్లో 6×6)ను రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. 37.1వ బంతికి బౌల్డ్ చేశాడు. నాలుగో వికెట్‌కు ముషి, మోమినల్ నెలకొల్పిన 68 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరవేశాడు.
Tags :
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
దేవతార్చన
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఉతికి ఆరేశారు
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..