close

తాజావార్తలు

ఒకే ఓవర్‌లో షమి రెండు వికెట్లు..బంగ్లా 140/7

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీంతో 54 ఓవర్లు (టీ విరామం) పూర్తయ్యేసరికి ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. షమి వేసిన 54వ ఓవర్‌ ఐదో బంతికి తొలుత ముష్ఫికర్‌ రహీమ్‌(43; 105 బంతుల్లో 4x4, 1x6) క్లీన్‌బౌల్డ్‌ కాగా, తర్వాతి బంతికే మెహెది హసన్‌(0) ఎల్బీగా వెనుతిరిగాడు. ఇప్పటివరకు షమి మొత్తం మూడు వికెట్లు తీయగా, అశ్విన్‌ రెండు, ఇషాంత్‌, ఉమేశ్‌ చెరో వికెట్‌ తీశారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.