
తాజావార్తలు
ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి వికెట్ చేజార్చుకుంది. జట్టు స్కోరు 14 వద్ద ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ (6; 14 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. అబు జయేద్ వేసిన 7.2వ బంతిని ఆడే క్రమంలో కీపర్ లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు. పిచ్ అయిన బంతిని హిట్‌మ్యాన్ కాళ్లు కదపకుండా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యాట్ అంచుకు తగలిన బంతి కీపర్ చేతుల్లో పడింది. హోల్కర్ స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 10 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోయి 22 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (12; 36 బంతుల్లో 2×4) తన అందమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఛెతేశ్వర్ పుజారా (4; 10 బంతుల్లో ) అతడికి తోడుగా ఉన్నాడు. టీమిండియా 128 పరుగుల వెనుకంజలో ఉంది.
Tags :
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
దేవతార్చన
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం