close

తాజావార్తలు

బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ నుంచి సింధు ఔట్‌

గ్వాంగ్‌జౌ (చైనా) : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. దీంతో ఈ పోటీల్లో సెమీస్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫెయ్‌తో గురువారం తలపడిన మ్యాచ్‌లో సింధు.. 22-20, 16-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. కాగా, గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచి, చైనా క్రీడాకారిణి బింగ్‌ జియోహీపై గెలవడంతో సింధు సెమీస్‌ అవకాశం  కోల్పోయింది. యమగుచి, చెన్‌ యుఫెయ్‌ చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్‌ ఏ నుంచి సెమీస్‌కు చేరుకున్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.