close

ఏపీ ఎంసెట్‌ ఏప్రిల్‌ 20 నుంచి

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎంసెట్‌-2019ను ఏప్రిల్‌ 20నుంచి 24వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌) షెడ్యూల్‌ను శనివారం విజయవాడలో ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజులతో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఏడాదీ అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. సెట్స్‌ తేదీ, కౌన్సెలింగ్‌, ఫలితాలు, పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు ఈసారి కొత్తగా ‘ఏపీసెట్స్‌ నేస్తం’ యాప్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది.

 

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.