close

రెరా నమోదుకు మరో 15 రోజుల గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ (రెరా) చట్టం కింద ప్రాజెక్టుల నమోదుకు మరో 15 రోజులు గడువు పొడిగిస్తూ రెరా అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రెండులక్షల రూపాయల జరిమానాతో ఈ నెల 31వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. గురువారం రెరా అథారిటీ ఛైర్మన్‌ రాజేశ్వర్‌ తివారీ నేతృత్వంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.