close
పెసలు కొనుగోలుపై మార్క్‌ఫెడ్‌కు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెసలు కొనుగోలుకు అనుసంధాన సంస్థ (నోడల్‌ ఏజెన్సీ)గా  మార్క్‌ఫెడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2018-19 యాసంగి పంటకాలానికి మద్దతు ధరకు పెసలు కొనేలా మార్కెట్‌ రుసుమును రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రప్రభుత్వం తరఫున మార్క్‌ఫెడ్‌.. తెలంగాణలోని మార్కెట్ల ద్వారా పెసలు కొంటుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథిÅ పేర్కొన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.