close
‘ఇగ్నో’లో పీహెచ్‌డీకి ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: పీహెచ్‌డీ, ఎంఫిల్‌-2019 ప్రవేశాలకు దరఖాస్తులను ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) ఆహ్వానిస్తోందని హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ ఫయాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ప్రవేశపరీక్షకు ఆన్‌లైన్‌లో ఈ నెల 25వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష ఏప్రిల్‌ 7వ తేదీన జరుగుతుందని, అదనపు వివరాలను ఇగ్నో వెబ్‌సైట్‌ లేదా 9492451812, 040-23117550 నంబర్లకు ఫోన్‌చేసి పొందవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.