close

ఏప్రిల్‌ 7 నుంచి జేఈఈ మెయిన్‌

4 రోజులపాటు పేపర్‌-1.. ఒకరోజు పేపర్‌-2

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. పేపర్‌-1, 2లకు కలిపి మొత్తం అయిదు రోజులపాటు ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ ఆర్క్‌), బ్యాచులర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీ ప్లానింగ్‌)లో ప్రవేశానికి పేపర్‌-2ను ఏప్రిల్‌ 7న జరుపుతారు. బీఈ, బీటెక్‌ కోర్సుల కోసం పేపర్‌-1 పరీక్షను ఏప్రిల్‌ 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికల తేదీలను పరిగణనలోకి తీసుకొని పరీక్షల తేదీలను నిర్ణయించినట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) తెలిపింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.