close
29న యాదాద్రిలో హనుమజ్జయంతి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈ నెల 29న హనుమజ్జయంతి నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆ రోజున ప్రత్యేక పూజలు చేపడతామని మంగళవారం ఆమె ప్రకటించారు. అష్టోత్తర, పారాయణాలు, అభిషేకంతో పాటు లక్ష తమలపాకులతో ఆకుపూజ నిర్వర్తిస్తామన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.