close
రాష్ట్రావతరణ ఉత్సవాలకు పబ్లిక్‌ గార్డెన్స్‌ ముస్తాబు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిన్‌గార్డెన్స్‌లోని మైదానంలో జూన్‌ 2న రాష్ట్రావతరణ దినోత్సవాలను పురస్కరించుకొని సుందరీకరణ పనులను ఉద్యానశాఖ చేపట్టింది. పచ్చిక బయళ్లతో భారీగా ఏర్పాట్లు చేసింది. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి.నిజాంకాలం నాటి ముఖద్వారాన్ని ముస్తాబు చేస్తున్నామని, వేడుకలను పురస్కరించుకొని సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.