close
నేడు ఈ-సెట్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి ఆచార్య ఎ.వేణుగోపాల్‌రెడ్డి ర్యాంకులను వెల్లడిస్తారని కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. ఈనెల 11న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది హాజరయ్యారు. ఫలితాలను ‌www.eenadu.net, ecet.tsche.ac.in  తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.