Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120922
            [news_title_telugu_html] => 

విజయవాడ నుంచి ముంబయికి రోజూ విమాన సర్వీసు 

[news_title_telugu] => విజయవాడ నుంచి ముంబయికి రోజూ విమాన సర్వీసు  [news_title_english] => [news_short_description] => విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి నేరుగా మరొక విమాన సర్వీసు ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. స్పైస్‌జెట్‌ సంస్థ బోయింగ్‌ 737-800 మోడల్‌ విమానం 156 ఎకానమీ, 12 బిజినెస్‌ క్లాస్‌ సీట్లతో... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
విజయవాడ నుంచి ముంబయికి రోజూ విమాన సర్వీసు  - EENADU
close
విజయవాడ నుంచి ముంబయికి రోజూ విమాన సర్వీసు 

రేపటి నుంచి ప్రారంభం

విజయవాడ (గవర్నర్‌పేట) న్యూస్‌టుడే: విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి నేరుగా మరొక విమాన సర్వీసు ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. స్పైస్‌జెట్‌ సంస్థ బోయింగ్‌ 737-800 మోడల్‌ విమానం 156 ఎకానమీ, 12 బిజినెస్‌ క్లాస్‌ సీట్లతో ముంబయికి రోజూ విమాన సర్వీసు నిర్వహించనుంది. ముంబయిలో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు విజయవాడకు చేరుతుంది. విజయవాడలో మధ్యాహ్నం 1.30కి బయలుదేరి 2.55కు ముంబయికి చేరుతుంది. విమాన టికెట్‌ ప్రారంభ ధర రూ.4,500. కాగా, గన్నవరం నుంచి ముంబయికి ఎయిర్‌ ఇండియా వారానికి మూడుసార్లు విమానం నడుపుతుండగా తాజాగా స్పైస్‌జెట్‌ రోజూ నిర్వహించనుంది. గన్నవరం విమానాశ్రయానికి తొలిసారిగా చేరుకుంటున్న స్పైస్‌ జెట్‌ విమానానికి ఆదివారం మధ్యాహ్నం వాటర్‌ కెనాన్‌తో స్వాగతం పలుకుతామని, ప్రయాణికులకు తొలి బోర్డింగ్‌ పాస్‌లు సంప్రదాయబద్ధంగా ఇస్తామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.