close
‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దోస్త్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు గడువు తేదీని పొడిగించామని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. శనివారంతో ముగిసిన గడువును ఇక సోమవారం వరకు పొడిగించినందున, ఆ రోజు వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. కళాశాలల యాజమాన్యాల వినతి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 20వ తేదీన యథావిధిగా సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.