Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 135682
            [news_title_telugu_html] => 

డిగ్రీ కళాశాలల్లో 70,153 మంది చేరిక

[news_title_telugu] => డిగ్రీ కళాశాలల్లో 70,153 మంది చేరిక [news_title_english] => [news_short_description] => మొదటి విడత దోస్త్‌ ద్వారా 1,05,346 మందికి డిగ్రీ కళాశాలల్లో సీట్లు దక్కగా వారిలో 70,153 మంది ప్రవేశాలు పొందారు. ఆ మేరకు వారు ఆన్‌లైన్‌లో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,30, ) )
డిగ్రీ కళాశాలల్లో 70,153 మంది చేరిక - EENADU
close
డిగ్రీ కళాశాలల్లో 70,153 మంది చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: మొదటి విడత దోస్త్‌ ద్వారా 1,05,346 మందికి డిగ్రీ కళాశాలల్లో సీట్లు దక్కగా వారిలో 70,153 మంది ప్రవేశాలు పొందారు. ఆ మేరకు వారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టు చేసి సీట్లు నిర్ధారించుకున్నారని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు.  రెండో విడత దోస్త్‌లో మరో 66,299 మంది ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారని, వారికి ఈ నెల 20న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. అదే రోజు నుంచి మూడో విడత దోస్త్‌ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.