close
ఓబీసీ కమిటీల సభ్యుల నియామకం

ఈనాడు, దిల్లీ: పార్లమెంటులో ఓబీసీ సంక్షేమ కమిటీలకు సభ్యులు నియమితులయ్యారు. లోక్‌సభ కమిటీకి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, రాజ్యసభ కమిటీకి ఎంపీ బండ ప్రకాశ్‌ల పేర్లను ప్రకటించారు. ఈ మేరకు ఉభయ సభలూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.