close
హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక నడవాకు తుది అనుమతివ్వాలి: చేవెళ్ల ఎంపీ

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం ఇకనైనా హైదరాబాద్‌- నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు వెంటనే ఆమోదం తెలపాలని, పనులను చేపట్టాలని కేంద్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం దిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.