close
సత్వరమే సచివాలయం తరలింపు

మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: సాధ్యమైనంత త్వరగా సచివాలయంలోని ప్రభుత్వ శాఖలను తరలించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి, మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన పనులపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు సూచించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. సచివాలయం తరలింపు ప్రక్రియ మొదలైందని, బీఆర్‌కే భవన్‌లో ప్రధాన శాఖలకు స్థలాలను గుర్తించామని, ఎంపిక చేసిన మరికొన్ని భవనాలకు ఒకటి, రెండురోజుల్లో శాఖలు తరలివెళ్తాయని అన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.