close
అరాగట్‌ పర్వతంపై సూర్యనమస్కారాలు

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన పర్వతారోహకుడు మరిపెల్లి ప్రవీణ్‌ ఆర్మేనియా దేశంలోని 3995 మీటర్ల ఎత్తయిన అరాగట్‌ పర్వతాన్ని అధిరోహించారు. అక్కడ ఆదివారం మైనస్‌ 3 డిగ్రీల ఉష్ణోగ్రతలో 25 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేశారు. గతంలో నేపాల్‌లోని మేరా పర్వతంపై మైనస్‌ 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో 108 సూర్యనమస్కారాలు చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.