close
గోమాతను వధిస్తే కఠిన చర్యలు: హోంమంత్రి

చందూలాల్‌ బారాదరీ, న్యూస్‌టుడే: బక్రీద్‌ సందర్భంగా ఆవు మాంసాన్ని ఖుర్భానిగా పేదలకు పంచవద్దని దానికి బదులు గొర్రె, మేకలను వధించి ఆ మాంసాన్ని ఖుర్భానిగా ఇవ్వాలని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రామ్నాస్‌పురలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని మతాలు ఆవును గోమాతగా పూజిస్తాయని, వాటిని మనం గౌరవించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆవులను తరలించినా, వధించినా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.