close
కేటీఆర్‌తో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: బెంగళూరులోని ఫ్రాన్స్‌ దేశ కాన్సుల్‌ జనరల్‌ ఫ్రాంకొయిస్‌ గాటియర్‌ గురువారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌, భారతదేశాల మధ్య సంబంధాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ అభివృద్ది గురించి కేటీఆర్‌ ఆయనకు వివరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.