close
ఆగస్టు 2 నుంచి 172 ప్రత్యేక రైలు సర్వీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 29 మధ్య వివిధ మార్గాల్లో ఇరువైపులా కలిపి 172 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం తెలిపింది. సికింద్రాబాద్‌-కాంచీపురం మధ్య 16, నర్సాపూర్‌-హైదరాబాద్‌ వయా గుంటూరు 9, హైదరాబాద్‌-విజయవాడ కాజీపేట మీదుగా 9, మచిలీపట్నం-సికింద్రాబాద్‌ గుంటూరు మీదుగా 18, తిరుపతి-నాగర్‌సోల్‌ 18, కాకినాడ-కర్నూలు 34, కాకినాడ-రాయచూరు మధ్య 52, తిరుపతి-హెచ్‌ నాందేడ్‌ మధ్య 16, ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.