Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173904
            [news_title_telugu_html] => 

19 నుంచి సీటెట్‌ దరఖాస్తులు

[news_title_telugu] => 19 నుంచి సీటెట్‌ దరఖాస్తులు [news_title_english] => [news_short_description] => దేశవ్యాప్తంగా డిసెంబరు 8వ తేదీన సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలో మొత్తం [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
19 నుంచి సీటెట్‌ దరఖాస్తులు - EENADU
close
19 నుంచి సీటెట్‌ దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా డిసెంబరు 8వ తేదీన సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలో మొత్తం 110 నగరాలు, పట్టణాల్లో 20 భాషల్లో ఈ పరీక్ష జరుపుతారు. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబరు 18వ తేదీ తుది గడువు. రుసుమును మాత్రం ఆ నెల 23న మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.