Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173905
            [news_title_telugu_html] => 

పీఎఫ్‌సీ ఛైర్మన్‌తో సీఎండీ భేటీ

[news_title_telugu] => పీఎఫ్‌సీ ఛైర్మన్‌తో సీఎండీ భేటీ [news_title_english] => [news_short_description] => జాతీయ ఇంధన ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) అధ్యక్షుడు రాజీవ్‌శర్మ శుక్రవారం హైదరాబాద్‌లో జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమావేశమయ్యారు. శర్మ కుటుంబ సమేతంగా శ్రీశైలం [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
పీఎఫ్‌సీ ఛైర్మన్‌తో సీఎండీ భేటీ - EENADU
close
పీఎఫ్‌సీ ఛైర్మన్‌తో సీఎండీ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ఇంధన ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) అధ్యక్షుడు రాజీవ్‌శర్మ శుక్రవారం హైదరాబాద్‌లో జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమావేశమయ్యారు. శర్మ కుటుంబ సమేతంగా శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో భేటీ అయ్యారని సీఎండీ తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలకు పీఎఫ్‌సీ రుణాలిస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.