Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173936
            [news_title_telugu_html] => 

ఏడుగురు తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్‌ 

[news_title_telugu] => ఏడుగురు తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్‌  [news_title_english] => [news_short_description] => సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారులు ఐఏఎస్‌ కేటాయించారు. మరో తొమ్మిది మందికి ఐపీఎస్‌, ఇద్దరికి ఐఎఫ్‌ఎస్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ఏడుగురు తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్‌  - EENADU
close
ఏడుగురు తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్‌ 

సర్వీసులు కేటాయించిన యూపీఎస్సీ 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 31 మంది వరకు ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారులు ఐఏఎస్‌ కేటాయించారు. మరో తొమ్మిది మందికి ఐపీఎస్‌, ఇద్దరికి ఐఎఫ్‌ఎస్‌ దక్కింది. మొత్తం మీద ఏపీ, తెలంగాణ నుంచి 31 మంది వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా 644 మందికి సర్వీసులు కేటాయించారు. వీరందరికీ ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, ముస్సోరిలో ప్రాథమిక శిక్షణ ప్రారంభమవుతుంది. ఇది డిసెంబరు 6వ తేదీ వరకు కొనసాగుతుంది. గతంలో నాలుగు చోట్ల శిక్షణ ఇచ్చేవారు. ఈ సారి రెండు ప్రదేశాలకు కుదించారు. అన్ని రకాల శిక్షణకు హైదరాబాద్‌ నగరం భారత్‌కు కేంద్రంగా మారుతోందని బ్రెయిన్‌ ట్రీ శిక్షణ సంస్థ సంచాలకుడు గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ఐఏఎస్‌కు ఎంపికైన తెలుగు వారు 
కర్నాటి వరుణ్‌రెడ్డి, అబ్దుల్‌ షాహిద్‌, సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, మల్లవరపు నవీన్‌, విష్ణుచరణ్‌, అశ్విజ, వైష్ణవి

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.