Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175125
            [news_title_telugu_html] => 

అధికరణం 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం 

[news_title_telugu] => అధికరణం 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం  [news_title_english] => [news_short_description] => అధికరణం 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్‌.కృష్ణ పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్యకు అధికరణ 370 రద్దు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,30,29, ) )
అధికరణం 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం  - EENADU
close
అధికరణం 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం 

మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్‌.కృష్ణ

అమలాపురం పట్టణం న్యూస్‌టుడే: అధికరణం 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్‌.కృష్ణ పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్యకు అధికరణ 370 రద్దు పరిష్కారమా? అనే అంశంపై మానవ హక్కుల వేదిక, పౌరహక్కుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం నిర్వహించిన సభలో కృష్ణ ప్రసంగించారు. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు వివాదం కాదని, హిందూ, ముస్లిం మత సమస్య అంతకంటే కాదన్నారు. అది కశ్మీర్‌ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వయంప్రతిపత్తి ఆకాంక్ష అని చెప్పారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌ ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించాలన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు మాట్లాడుతూ..అధికరణ 370 అమలు చేయకపోవడం కారణంగానే కశ్మీరీల సమస్య అపరిష్కృతంగా ఉండిపోయిందన్నారు. కశ్మీర్‌ జాతీయఉద్యమానికి ప్రజాస్వామికవాదులు మద్దతుగా నిలవాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.