Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175143
            [news_title_telugu_html] => 

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి

[news_title_telugu] => చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి [news_title_english] => [news_short_description] => మల్టీ నేషనల్‌ కంపెనీల ధాటికి కుదేలవుతున్న దేశంలోని చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఫెÆడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా డిస్ట్రిబ్యూటర్స్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి - EENADU
close
చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి

గోల్కొండ, న్యూస్‌టుడే: మల్టీ నేషనల్‌ కంపెనీల ధాటికి కుదేలవుతున్న దేశంలోని చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఫెÆడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ గోల్కొండ సమీపంలోని తారామతి-బారాదరిలో అసోసియేషన్‌ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ కృష్ణ మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐ(ఫారిన్‌ డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌) వల్ల చిన్నవ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని తెలిపారు. జీఎస్‌టీని సరళతరం చేయాలన్నారు. చిన్నవ్యాపారుల్లో అవగాహనలోపం వల్ల జీఎస్‌టీ పెనాల్టీలు కడుతున్నారని పేర్కొన్నారు. ఆల్‌ఇండియావ్యాపార మండలి ప్రధాన కార్యదర్శి వీ.కే.బన్సల్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం నేషనల్‌ ట్రేడ్‌ పాలసీని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ట్రేడర్స్‌ కోసం నేషనల్‌ లా కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.సోమవారం నేషనల్‌ డిస్ట్రిబ్యూటర్ల సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. దీని ఆమోదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.