close
15తో ముగియనున్న ప్రతిభ పరీక్ష రిజిస్ట్రేషన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే ‘‘విద్యార్థి విజ్ఞాన మంథన్‌’’ ప్రతిభ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే గడువు సెప్టెంబరు 15వ తేదీతో ముగియనుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని హైదరాబాద్‌ జిల్లా సైన్స్‌ అధికారి ప్రభాకర్‌ ఆదివారం తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ‌www.vvm.org.in  వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. నవంబరు 4 లేదా 30వ తేదీల్లో పరీక్షల నిర్వహణ ఉంటుందని, డిసెంబరు 15న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.