Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175159
            [news_title_telugu_html] => 

మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌ కన్నుమూత

[news_title_telugu] => మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌ కన్నుమూత [news_title_english] => [news_short_description] => ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరచింత మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌(92) అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌కు చెందిన ఆయన [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌ కన్నుమూత - EENADU
close
మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌ కన్నుమూత

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరచింత మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌(92) అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌కు చెందిన ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1962, 1967లో స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1972లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూర్‌ సంస్థానం చివరి రాజుగా చక్కని పాలనతో ప్రజల మన్ననలు పొందారు. నిజాం రాజ్యం విలీనం తర్వాత రాచరిక వ్యవస్థ రద్దవ్వడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.