Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177042
            [news_title_telugu_html] => 

ఎస్టీపీపీకి జాతీయస్థాయిలో గుర్తింపు

[news_title_telugu] => ఎస్టీపీపీకి జాతీయస్థాయిలో గుర్తింపు [news_title_english] => [news_short_description] => మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్తు  కేంద్రం(ఎస్టీపీపీ) విద్యుదుత్పత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ఎస్టీపీపీకి జాతీయస్థాయిలో గుర్తింపు - EENADU
close
ఎస్టీపీపీకి జాతీయస్థాయిలో గుర్తింపు

జైపూర్‌, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్తు  కేంద్రం(ఎస్టీపీపీ) విద్యుదుత్పత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జులై వరకు 91.74 శాతం (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) ఫీఎల్‌ఎఫ్‌ను సాధించి దేశంలోనే అయిదో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.