Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177074
            [news_title_telugu_html] => 

వడ్డేపల్లికి 25న ‘సరస్వతీ సమ్మాన్‌’ ప్రదానం

[news_title_telugu] => వడ్డేపల్లికి 25న ‘సరస్వతీ సమ్మాన్‌’ ప్రదానం [news_title_english] => [news_short_description] => ఈ సంవత్సరం విఖ్యాత సరస్వతీ సమ్మాన్‌ పురస్కారాన్ని సాహితీవేత్త వడ్డేపల్లి కృష్ణకు ప్రకటించారు. గత ఐదున్నర దశాబ్దాలుగా ఆయా రాష్ట్రాల భాషల్లోని నిష్ణాతులకు ఈ జాతీయస్థాయి.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
వడ్డేపల్లికి 25న ‘సరస్వతీ సమ్మాన్‌’ ప్రదానం - EENADU
close
వడ్డేపల్లికి 25న ‘సరస్వతీ సమ్మాన్‌’ ప్రదానం

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఈ సంవత్సరం విఖ్యాత సరస్వతీ సమ్మాన్‌ పురస్కారాన్ని సాహితీవేత్త వడ్డేపల్లి కృష్ణకు ప్రకటించారు. గత ఐదున్నర దశాబ్దాలుగా ఆయా రాష్ట్రాల భాషల్లోని నిష్ణాతులకు ఈ జాతీయస్థాయి అవార్డులిస్తున్నామని అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్‌ (భోపాల్‌) హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడు ఆచార్య కడారి సత్యమూర్తి తెలిపారు. సమ్మాన్‌తో పాటు భారత్‌ భాషా భూషణ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 25వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చేతులమీదుగా జరుగుతుందన్నారు. సంస్థ జాతీయ అధ్యక్షుడు సతీష్‌ చతుర్వేది ఆధ్వర్యంలోని కమిటీ ఈసారి వడ్డేపల్లిని ఎంపిక చేసిందని బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.