Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177733
            [news_title_telugu_html] => 

సికింద్రాబాద్‌- గువాహటి ప్రత్యేక రైళ్లు

[news_title_telugu] => సికింద్రాబాద్‌- గువాహటి ప్రత్యేక రైళ్లు [news_title_english] => [news_short_description] => అదనపు ఛార్జీలతో సికింద్రాబాద్‌-గువాహటి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల(నంబర్లు 02513/02514)ను మరో రెండు నెలలు పొడిగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రెండు వైపులా కలిపి ఈ నెల 29 నుంచి అక్టోబరు నెలాఖరు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
సికింద్రాబాద్‌- గువాహటి ప్రత్యేక రైళ్లు - EENADU
close
సికింద్రాబాద్‌- గువాహటి ప్రత్యేక రైళ్లు

మరో 2 నెలలు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: అదనపు ఛార్జీలతో సికింద్రాబాద్‌-గువాహటి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల(నంబర్లు 02513/02514)ను మరో రెండు నెలలు పొడిగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రెండు వైపులా కలిపి ఈ నెల 29 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు 20 ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్‌, ఖమ్మం, రాయనపాడు, విశాఖపట్నం, భువనేశ్వర్‌, న్యూజల్పాయ్‌గుడి మీదుగా కమాఖ్య వరకు ఈ బండ్లు రాకపోకలు సాగిస్తాయి.

ఆలేరులో ఆగనున్న బండ్లు: ప్రయాణికుల అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌-కాకినాడ, సికింద్రాబాద్‌-తిరుపతి జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లను ఆలేరు స్టేషన్‌లో నిమిషంపాటు ఆపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతో హైదరాబాద్‌-కొచ్చువేళి (07115) ప్రత్యేకరైలును 24న రద్దుచేస్తున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.