Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177743
            [news_title_telugu_html] => 

పాఠశాలల ప్రార్థనకు విద్యాధికారులు

[news_title_telugu] => పాఠశాలల ప్రార్థనకు విద్యాధికారులు [news_title_english] => [news_short_description] => రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల, జిల్లా విద్యాధికారులు రోజూ ఏదో ఒక పాఠశాల ప్రార్థన సమయానికి హాజరై, గమనించిన అంశాలను ఉదయం 11 గంటలలోపు చరవాణి ద్వారా వివరాలు ఇవ్వాలని విద్యా శాఖ గురువారం ఆదేశాలు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
పాఠశాలల ప్రార్థనకు విద్యాధికారులు - EENADU
close
పాఠశాలల ప్రార్థనకు విద్యాధికారులు

హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు

దేవరుప్పుల, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల, జిల్లా విద్యాధికారులు రోజూ ఏదో ఒక పాఠశాల ప్రార్థన సమయానికి హాజరై, గమనించిన అంశాలను ఉదయం 11 గంటలలోపు చరవాణి ద్వారా వివరాలు ఇవ్వాలని విద్యా శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాధికారి ఆ వివరాలన్నింటినీ విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడంలేదని ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మండల, జిల్లా విద్యాధికారులు రోజూ ఒక పాఠశాలకు హాజరు కావడంతోపాటు తమ ఆధీనంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను చరవాణి ద్వారా పలకరించి ఆ రోజు ప్రార్థన సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారనే వివరాలు తెలుసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.