Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177749
            [news_title_telugu_html] => 

సభాపతి పోచారం కేరళ పర్యటన

[news_title_telugu] => సభాపతి పోచారం కేరళ పర్యటన [news_title_english] => [news_short_description] => తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం కేరళ పర్యటనకు వెళ్లారు. ఆయన తిరువనంతపురంలోని కేరళ శాసనసభను సందర్శించారు. ఆ రాష్ట్ర సభాపతి పి.శ్రీరామకృష్ణన్‌ ఆయనకు స్వాగతం పలికారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
సభాపతి పోచారం కేరళ పర్యటన - EENADU
close
సభాపతి పోచారం కేరళ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం కేరళ పర్యటనకు వెళ్లారు. ఆయన తిరువనంతపురంలోని కేరళ శాసనసభను సందర్శించారు. ఆ రాష్ట్ర సభాపతి పి.శ్రీరామకృష్ణన్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ భవనాలను, కార్యాలయాలను చూపించారు. తమ సభాసమావేశాల నిర్వహణ, ఇతర అంశాలను వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం చేసుకున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.