close
పర్షియన్‌ రికార్డులపై అధ్యయనం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్యాభిలేఖన పరిశోధనాలయంలో అధ్యయనం చేయడానికి జర్మనీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ పర్షియన్‌ సమ్మర్‌ స్కూల్‌’ శనివారం ప్రారంభమైంది. ఐదురోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా క్రీ.పూ 1406 ముందు నుంచి ఉన్న ఇండో- పర్షియన్‌ రికార్డులపై 30 మంది విదేశీ పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.